వరెస్ట్ కిస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సినిమా..
దిశ, సినిమా : దాదాపు 20 ఏళ్లుగా ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ మెయింటెన్ చేస్తున్న సైఫ్ అలీ ఖాన్, రాణి ముఖర్జీ.. ప్రస్తుతం తమ అప్‌కమింగ్ మూవీ ‘బంటీ ఔర్ బబ్లీ 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ తమ యూట్యూబ్ చానల్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో.. సైఫ్, రాణి తమ ఫస్ట్ కిస్ సీన్ షాట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ‘హమ్ తుమ్’ మూవీలో కిస్సింగ్ సీన్ […]
దిశ, సినిమా : దాదాపు 20 ఏళ్లుగా ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ మెయింటెన్ చేస్తున్న సైఫ్ అలీ ఖాన్, రాణి ముఖర్జీ.. ప్రస్తుతం తమ అప్‌కమింగ్ మూవీ ‘బంటీ ఔర్ బబ్లీ 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ తమ యూట్యూబ్ చానల్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో.. సైఫ్, రాణి తమ ఫస్ట్ కిస్ సీన్ షాట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ‘హమ్ తుమ్’ మూవీలో కిస్సింగ్ సీన్ గురించి రాణి చాలా భయపడిందని, తను షూటింగ్ స్పాట్‌కు చేరుకోగానే నైస్‌గా మాట్లాడటం మొదలుపెట్టిందని తెలిపాడు సైఫ్.
తనతో ముద్దు సన్నివేశం చేయడం ఇష్టంలేదని అందరికీ చెప్పాలని కోరిందని వెల్లడించాడు. కానీ తను డైరెక్టర్ చెప్పినట్లుగా చేస్తానని, అందులో నో చెప్పడానికి ఏంలేదని క్లారిటీ ఇచ్చినట్లు సైఫ్ చెప్పాడు. ఇక షాట్ తీస్తున్నప్పుడు రాణి ముఖంలోని ఎక్స్‌ప్రెషన్‌ను తాను అనుకరించడంతో నవ్వేసిందన్నాడు. ‘ఇది ఇద్దరికీ చాలా అన్‌కంఫర్టబుల్ కిస్. వరెస్ట్ కిస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సినిమా’ అని తెలిపాడు సైఫ్.