Today's Horoscope : నేటి రాశిఫలాలు
ఈ రాశి వారు నేడు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. తెలియని వారి నుంచి నేడు మీరు ధనాన్ని సంపాదిస్తారు. దీని వలన మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు
మేష రాశి : ఈ రాశి వారు నేడు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. తెలియని వారి నుంచి నేడు మీరు ధనాన్ని సంపాదిస్తారు. దీని వలన మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు కాస్త ఇబ్బందికి గురి చేస్తాయి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది.
వృషభ రాశి : నేడు ఈ రాశిలోని వారు కొంత మంది తమ ప్రాణ స్నేహితులు లేదా, వ్యాపార వేత్తల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.ఈధనము వలన మీరు అనేక సమస్యలనుండి బయటపడవచ్చును. ఎవరేనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీప్లాన్ లని పాడుచెయ్యాలని చూస్తారు. కనుక, మీ చుట్టుప్రక్కల ఏంజరుగుతోందో పరిశీలిస్తూ ఉండటం మంచిది.
మిథున రాశి :ఈరాశిలో ఉన్న స్థిరపడిన, పేరుపొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించుట మంచిది. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది.
కర్కాటక రాశి : డబ్బును పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కుటుంబలో చిన్న పిల్లలతో సరదాగా గడపండి. దీని వాళ్ళ మానసిక ప్రశాంతత దొరుకుతుంది. నేడు మీ ప్రేమ వల్ల కొత్త సమస్యలు వస్తాయి. ఈ రోజు మీరు కొన్ని పనులను చేయలేకపోతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
సింహ రాశి: మీరు ఈ రోజు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిది. ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీకు మంచి ఆలోచలనలు వస్తాయి. మీ వస్తువులను భద్రంగా ఉచుకోకపోతే పోయే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో మీరు అనుకోని విధంగా మార్పులు వస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి, మీతో గొడవ పడే అవకాశం ఉంది.
కన్యా రాశి: ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ ప్రేమ మీకు ఒక విలువైన వస్తువుగా మారనుంది. దీని వల్ల సంతోష పడతారు. మీరు పని చేసే ఆఫీసులో మీకు నచ్చని పనులు జరుగుతాయి. అది చూసి మీకు చాలా కోపం వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
తులా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. ఈ రోజు మీరు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానేయాలి. వ్యక్తిగత సంబంధాలు సున్నితమైనవి, ప్రమాదకరమైనవి కావచ్చు. ఈరోజు కొత్త వ్యక్తి మీకు , మీ భాగస్వామికి మధ్య సమస్యలను కలిగిస్తారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీరు మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది మీకు విజయాన్ని తెస్తుంది. కానీ మీ బలాన్ని నాశనం చేసే ప్రతిదాన్ని మీరు వదులుకోవాలి. ఈ రోజు మీరు మీ సోదరుల నుండి మద్దతు పొందుతారు.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు పాత వివాదాలు, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ పిల్లలు మీరు చేసే పనుల్లో సాయం చేస్తారు. మీ మనసులో కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామికి బహుమతిని అందించి సర్ప్రైజ్ చేయొచ్చు. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలుంటే, అది ఈరోజు ముగిసే అవకాశం ఉంది.
మకర రాశి: ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. ప్రేరణతో ఉండండి మీ వ్యాధితో పోరాడటానికి మీకు మీరే మోటివేట్ చేసుకోండి. మీ జీవిత భాగస్వామితో మాట్లాడండి అలాగే ఏదైనా ప్లాన్ చేసుకోండి.
కుంభ రాశి: ఈ రాశి వారు ఈరోజు జీవనోపాధి రంగంలో కొందరు కొత్త వ్యక్తులతో పరిచయాల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. మీకు ఇష్టమైన వారితో ఐస్ క్రీం , చాక్లెట్ తినే అవకాశం ఉంది. ఈరోజు పనిలో అంతా సానుకూలంగానే కనిపిస్తుంది. రోజులో మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీరు మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోకపోతే, అవి దొంగిలించబడతాయి.
మీన రాశి: ఈ రాశి వారు ఈరోజు భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందుతారు. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకుంటారు. అకస్మాత్తుగా డబ్బు రావడం వల్ల అత్యవసర బిల్లులు, ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీరు సమస్యలను ఎదుర్కొంటారు. అయితే గతంలో మీకు సహాయం చేసిన వారి నుండి ఏది ఆశించవద్దు.