Todays Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 28-11-2024)
ఈ రోజు రాశి ఫలాలు ( 28-11-2024)
మేష రాశి: మీ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్త తీసుకోండి. మీరు దూరప్రయాణాలు చేయీకపోవడమే మంచిది. ఎంత బిజీగా ఉన్నా కూడా మీ కోసం మీరు సమయాన్ని కేటాయించండి. విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే ఒకసారి ఆలోచించుకోండి.
వృషభ రాశి : ఈరోజు మీరు, మీ స్నేహితులకు దూరంగా ఉండండి. సాయంత్రం వేళకి అనుకోని రొమాంటిక్ మీ మనసుకు మబ్బుపట్టిస్తుంది. ముందు ముందు మీకు మంచి రోజులు రావాలంటే ఈ రోజు నుంచి కష్ట పడండి. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మిథున రాశి : ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు. దీంతో భవిష్యత్తులో మీకు కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.
కర్కాటక రాశి: ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు. పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుని పెట్టండి.. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు ఈ రోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. దాని వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలొస్తాయి. విద్యా రంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
కన్యా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏదైనా వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు, ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. మీరు ఇలా చేస్తే, వారు మీ ఒప్పందాన్ని నిలిపివేయొచ్చు. దీంతో మీరు భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది.
తులా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలొస్తాయి. విద్యా రంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలొస్తాయి. విద్యా రంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
ధనస్సు రాశి : మీ అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. మీ జీవితం మీరు ఊహించని విధంగా మారుతుంది. వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి ఇది మంచి సమయం. అవసరంలేని పనులు మళ్లీమళ్లీ చేసి మీరు సమయాన్ని వృధా చేయకండి. మీరు, మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటారు.
మకర రాశి: మీ ఆరోగ్యాన్ని గురించి బాధ పడకండి, దానివలన మీరు మరింత కృంగిపోవచ్చు. మీరు ఎదురుచూస్తున్న బకాయిలు మీ చేతికి అందుతాయి. మీరు, మీ ప్రియమైన వారి మీద ఎక్కువ ప్రేమను అభిమానాన్ని కురిపిస్తారు. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్ కు వెళ్ళండి.
కుంభ రాశి: ఈ రోజు మీరు పనిచేసే ఆఫీసులో మీ పనిని సీనియర్లు మెచ్చుకుంటారు. మీ వేగవంతమైన స్వభావం, మిమ్మల్ని గెలిపిస్తుంది. విజయం సాధించాలంటే మీ ఆలోచనలను మార్చుకొండి. మీవ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి, మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది. వ్యాపారాలు చేసే వారికీ ఇది మంచి సమయం. చాలా రోజులనుండి తీరికలేకుండా ఎవరైతే గడుపుతున్నారో వారికి సమయము దొరుకుతుంది.
మీన రాశి: మీ ఇంట్లో జరిగే కొన్ని పనులను చూసి తీవ్ర కోపానికి గురవుతారు. ఈ రోజు ఈ రాశి వారు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరైనా ఇతరుల దగ్గరనుండి అప్పు తీసుకుంటే వారికి తిరిగి ఇచ్చేయండి. మీ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపండి. ఈ రోజు మీరు, మీ ప్రియమైనవారితో సంతోషంగా గడుపుతారు. పెండింగ్ పనులును పూర్తి చేస్తారు. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగాస్వామితో సంతోషంగా గడుపుతారు.