139 రోజుల తర్వాత జరిగే అద్భుతమైన ప్రక్రియ.. ఈ మూడు రాశుల వారు ధనవంతులు అవ్వడం ఖాయం!

ఈ మూడు రాశుల వారికి త్వరలో అదృష్టం కలిసి రానుంది. ప్రస్తుతం శని తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. దాదాపు 139 రోజుల తర్వాత శని నేరుగా కుంభ రాశిలో ప్రవేశిస్తాడు. ఇది నవంబర్ 15న జరుగుతుంది.

Update: 2024-07-21 10:01 GMT

దిశ, ఫీచర్స్ : ఈ మూడు రాశుల వారికి త్వరలో అదృష్టం కలిసి రానుంది. ప్రస్తుతం శని తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. దాదాపు 139 రోజుల తర్వాత శని నేరుగా కుంభ రాశిలో ప్రవేశిస్తాడు. ఇది నవంబర్ 15న జరుగుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

వృషభ రాశి : ఈ రాశి వారికి శని కుంభ రాశిలోకి ప్రవేశించడం వలన కలిసివస్తుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది . అంతే కాకుండా వ్యాపారల్లో కూడా వీరికి కలిసిరావడమే కాకుండా కోర్టు కేసులు వీరికి అనుకూలంగా వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతారు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

మిథున రాశి : శని ప్రత్యేక్షంగా కుంభ రాశిలో ప్రవేశించడం వలన మిథునరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు శుభ వార్తలు వినడమే కాకుండా, అన్ని పనుల్లో వీరు విజయం సాధిస్తారు. అప్పల బాధ నుంచి బయటపడుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ నెరవేరుతాయి. దోషాల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది.

కుంభ రాశి : కుంభరాశి వారికి శని సంచారంతో చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఉద్యోగస్థులు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. ఆటంకాలన్నీ తొలిగిపోయి చాలా సంతోషంగా గడుపుతారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఇంట్లో ఆనందకర పరిస్థితులు నెలకొంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చేపట్టిన పనుల్నీ నెరవేరి ఆనందంగా గడుపుతారు.

Tags:    

Similar News