Budha: జ్యేష్ట నక్షత్రంలోకి బుధుడు.. ఆ రాశుల వారికీ లాభాలే లాభాలు
జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి. 2025 లో కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. అంతేకాకుండా, ఈ రాజయోగం 12 రాశుల వారిపైన ప్రభావాన్ని చూపనున్నాయి. ఇదిలా ఉండగా, బుధుడు డిసెంబర్ 24 న జ్యేష్ట నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ కారణంగా రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కన్యా రాశి
జ్యేష్ట నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడం వలన ఈ రాశి వారు అనేక ప్రయోజనాలు పొందనున్నారు. వ్యాపారాలు చేసే వారు అధిక లాభాలు పొందుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరికీ తిరిగి వస్తుంది. కుటుంబం నుండి, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది.
మిథున రాశి
జ్యేష్ట నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడం వలన ఈ రాశి వారికీ అద్భుతంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరికీ తిరిగి వస్తుంది. కుటుంబం నుండి, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.