617 సంవత్సరాల తర్వాత ఈ 3 రాశులకు రాజయోగం.. ఎంత అదృష్టమో!
జ్యోతి ష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి రాజయోగం అనేది వస్తుంటుంది. రాశుల ఆగమనం వలన వ్యక్తి జీవితంపై అది ప్రభావం చూపెడుతుంది. చాలా ఏళ్ల తర్వాత బృహస్పతితో పాటు
దిశ, వెబ్‌డెస్క్ : జ్యోతి ష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి రాజయోగం అనేది వస్తుంటుంది. రాశుల ఆగమనం వలన వ్యక్తి జీవితంపై అది ప్రభావం చూపెడుతుంది. చాలా ఏళ్ల తర్వాత బృహస్పతితో పాటు మీన రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. దీని కారణంగా 617 సంవత్సరాల తర్వాత సూర్యుడు, గురువు, శుక్రుడు మరియు శని యొక్క అరుదైన కలయిక ఏర్పడింది. దీంతో మూడు రాశుల వారికి రాజయోగం వస్తుంది.ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
మిథున రాశి : ఈ రాశి వారికి ఈ సారి రాజయోగం కలగనుంది. సంచార జాతకంలో హన్స్, మాళవ్య రాజ యోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఆరాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి వారికి రాజయోగం వలన పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం, ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
ధనస్సు రాశి : రాజయోగం వలన ఈ రాశి వారికి ఆస్థి వివాదాలు కొల్కి వస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు అధిక లాభాలు వస్తాయి. మీ పూర్వికుల ఆస్థి మీకు లభించే అవకాశం ఉంటుంది.ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చాలా సంతోషంగా గడుపుతారు.
కుంభ రాశి : ఈ రాశి వారికి రాజయోగం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో మీరు శనిదేవుని అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే మీ సంచార జాతకంలో లగ్న గృహంలో కూర్చొని శనిదేవుడు షష్ రాజ్యయోగం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు సెట్ అయ్యి మార్చి 9న లేవనున్నాడు. అందుకే శనిదేవుడు ఉదయించిన తర్వాత మీకు విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో మీరు మీ జీవిత భాగస్వామి పెట్టిన పెట్టుబడి నుండి మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.ఆర్థికంగా కలిసి వస్తుంది.
Also Read: బ్రహ్మ ముహుర్తం అంటే ఏంటో తెలుసా.. అందులోని రహస్యాలు తెలిస్తే షాక్ అవుతారు!