Today Horoscope: ఈ రోజు ( 03.05.2023) మిథున రాశి ఫలితాలు

మిథున రాశి ఫలితాలు Mithuna Rasi Gemini Daily Horoscope Today Rasi Phalalu in Telugu

Update: 2023-05-02 15:18 GMT

మిథున రాశి: దూరపు బంధువుల నుంచి శుభవార్త వింటారు. మీరు చేసే పనిలో ఎన్ని అడ్డంకులు వచ్చిన మీ ధైర్యంతో ముందుకు అడుగు వేయండి. ఈ రోజు మీ జీవితంలో ముఖ్య మైన రోజు . మీరు అప్పు ఇచ్చి ఉంటె అది ఈ రోజు మీ దగ్గరికి చేరుతుంది. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో గొడవ పడుతుంది. 

Tags:    

Similar News