నిబంధనలు మార్చినం : కేంద్ర ఆరోగ్యశాఖ

దిశ, వెబ్ డెస్క్: హోం ఐసోలేషన్ నిబంధనలను కేంద్ర ఆరోగ్య శాఖ మార్పు చేసింది. లక్షణాలు లేని కరోనా పేషెంట్లకు హోం ఐసోలేషన్ చేయాలని సూచించింది. హెచ్ఐవీ, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగులకు హోం ఐసోలేషన్ ను నిరాకరించింది. వృద్ధులు, చిన్నపిల్లల ఐసోలేషన్ పై డాక్టర్ల అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నది.

Update: 2020-07-03 01:27 GMT

Tags:    

Similar News