ఆయన గొప్ప బహుజన చక్రవర్తి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : అన్ని కులలాను, మతాలను సమానంగా ఆదరించిన గొప్ప బహుజన చక్రవర్తి సర్ధార్ సర్వాయి పాపన్న అని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో తెలుగు భాషా చైతన్య సమితి, లక్ష్య సాధన ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బహుజన తొలి చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న పై రూపొందించిన కవిత సంకలనం ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా […]

Update: 2021-06-13 07:02 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : అన్ని కులలాను, మతాలను సమానంగా ఆదరించిన గొప్ప బహుజన చక్రవర్తి సర్ధార్ సర్వాయి పాపన్న అని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో తెలుగు భాషా చైతన్య సమితి, లక్ష్య సాధన ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బహుజన తొలి చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న పై రూపొందించిన కవిత సంకలనం ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సర్వాయి పాపన్న ను ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి 100 మంది కవులు తమ అమూల్యమైన కవితలతో ఈ సంకలనం ను రూపొందించిడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బడేసాబ్, ఓంకార్, మల్లయ్య, శ్రీనయ్య, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News