హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తివేత

దిశ, తెలంగాణ బ్యూరో: హిమాయత్ సాగర్ జలాశయం 4గేట్లు ఎత్తివేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1762.80అడుగులుగా ఉన్నది. ఇన్ ఫ్లో 2850 క్యుసెక్కులుగా ఉంటే అవుట్ ఫ్లో 2744 క్యుసెక్కులుగా ఉన్నది. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులుగా ఉంటే ప్రస్తుత నీటి మట్టం 1785.645 అడుగులుగా ఉన్నది. ఇన్ ఫ్లో 555 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో లేదని అధికారులు వెల్లడించారు.

Update: 2020-10-18 10:56 GMT

Tags:    

Similar News