కలెక్టర్, ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

దిశ,వెబ్‌డెస్క్: మంచిర్యాల కలెక్టర్ భారతి హోలీ కేరి,ఎమ్మెల్యే చిన్నయ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే, కలెక్టర్‌లతో పాటు మరో ఐదుగురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రూ.90లక్షల డీఎంఎఫ్టీ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వెంచర్‌కు రోడ్లు వేశారంటూ హై కోర్టులో బీజేపీ నేతలు పిటిషన్ వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 22కు తెలంగాణ హై కోర్టు […]

Update: 2021-01-20 01:41 GMT

దిశ,వెబ్‌డెస్క్: మంచిర్యాల కలెక్టర్ భారతి హోలీ కేరి,ఎమ్మెల్యే చిన్నయ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే, కలెక్టర్‌లతో పాటు మరో ఐదుగురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రూ.90లక్షల డీఎంఎఫ్టీ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వెంచర్‌కు రోడ్లు వేశారంటూ హై కోర్టులో బీజేపీ నేతలు పిటిషన్ వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 22కు తెలంగాణ హై కోర్టు వాయిదా వేసింది.

Tags:    

Similar News