కరోనా పరీక్షలపై హైకోర్టు ఆగ్రహం..!
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనాకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. రోజుకు 40వేల పరీక్షలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అడిగింది. డబ్ల్యూహెచ్వో ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రిలో బెడ్లు ఎందుకు లేవని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ హైకోర్టు అక్టోబర్ 8కి వాయిదా వేసింది.