సమంత కోసం ఆ సమయంలో పిచ్చోడిలా మారిన సిద్దార్థ్

దిశ, వెబ్‌డెస్క్ : నాగచైతన్య సమంత విడిపోయిన సంగతి తెలిసిందే. చై, సామ్ విడిపోయాక నటుడు సిద్దార్థ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆ ట్వీట్ చై గురించి పెట్టారా.. లేదా సామ్ గురించి పెట్టారా అనేది చర్చనీయాంశం అయ్యింది. అయితే కొంత మంది అభిమానులు మాత్రం అది సామ్ గురించే పెట్టారు.. అమ్మాయిని చీటర్ అంటూ పెట్టడం సరికాదు అని ఫైర్ అవుతున్నారు. ఇలా అనుమానాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన సిద్దార్థ్ పై కొంచం నెగిటివ్ […]

Update: 2021-10-06 03:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నాగచైతన్య సమంత విడిపోయిన సంగతి తెలిసిందే. చై, సామ్ విడిపోయాక నటుడు సిద్దార్థ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆ ట్వీట్ చై గురించి పెట్టారా.. లేదా సామ్ గురించి పెట్టారా అనేది చర్చనీయాంశం అయ్యింది. అయితే కొంత మంది అభిమానులు మాత్రం అది సామ్ గురించే పెట్టారు.. అమ్మాయిని చీటర్ అంటూ పెట్టడం సరికాదు అని ఫైర్ అవుతున్నారు. ఇలా అనుమానాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన సిద్దార్థ్ పై కొంచం నెగిటివ్ ట్రోలింగ్ నడుస్తోంది.

https://twitter.com/i/status/1444488388942307334

అయితే సమంత, సిద్దార్థ్ లవ్ చేసుకున్నారని, పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారని అప్పట్లో ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఇదిలా ఉంటే సమంతని సిద్దార్థ్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడని, దానికి సాక్ష్యం ఇదేనంటూ అప్పట్లో సామ్ కోసం సిద్దార్థ్ పాట పాడిన పాత వీడియోని షేర్ చేస్తున్నారు సిద్దూ ఫ్యాన్స్. సమంత గురించి సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలో తప్పుంది అని భావించే వాళ్ళ ఇదొక్కసారి చూడండి అంటూ సిద్ధూ సింగింగ్ వీడియోని వైరల్ చేస్తున్నారు. సామ్ కోసం సిద్దు పిచ్చోడిలా పాట పాడారు. తనను ఎంత ప్రేమించి ఉంటే అలా పాడుతారంటూ సిద్దు అభిమానులు అప్పటి వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ మండిపడుతున్నారు.

Tags:    

Similar News