చెరువుకు గండి..భారీగా ట్రాఫిక్

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పట్టణ శివారులోని చెరువు కట్టకు గండి పడింది. దీంతో మహబూబ్ నగర్ – జడ్చర్ల రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపడుతున్నారు.

Update: 2020-08-29 05:31 GMT

Tags:    

Similar News