తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతుండటంతో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయతాయని తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అధికంగా వర్షం కురియనున్నట్టుగా అంచనా వేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 6.7మిమీ ఉండగా 19మిమీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 119.8మిమీ వర్షాపాతం నమోదైంది. […]

Update: 2021-07-13 09:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతుండటంతో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయతాయని తెలిపారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అధికంగా వర్షం కురియనున్నట్టుగా అంచనా వేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 6.7మిమీ ఉండగా 19మిమీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 119.8మిమీ వర్షాపాతం నమోదైంది. సిరిసిల్లా, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరిలో 64.5మిమీ నుంచి 115.5మిమీ వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో 38.3మిమీ వర్షపాతం నమోదైంది.

Tags:    

Similar News