నగరంలో భారీ వర్షం

దిశ, హైదరాబాద్: నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోఠి, అబిడ్స్, నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, కూకట్‌పల్లి, మియాపూర్, దిల్‌సుఖ్ నగర్, కొత్తపేట, చైతన్యపురి, కర్మాన్ ఘాట్, సంతోష్ నగర్, మలక్ పేట్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది.

Update: 2020-06-16 09:15 GMT

Tags:    

Similar News