ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం

దిశ, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం పడింది. షాద్‌నగర్, కొత్తూరు, అమంగల్, వికారాబాద్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో పలు కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసిముద్దయింది. వికారాబాద్ పట్టణంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈదరు గాలులకు ఇంటి పై కప్పులు ఎగిరిపోయాయి. tag: Heavy rain, loss grains, joint Rangareddy district

Update: 2020-05-01 07:16 GMT
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం
  • whatsapp icon

దిశ, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం పడింది. షాద్‌నగర్, కొత్తూరు, అమంగల్, వికారాబాద్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో పలు కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసిముద్దయింది. వికారాబాద్ పట్టణంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈదరు గాలులకు ఇంటి పై కప్పులు ఎగిరిపోయాయి.

tag: Heavy rain, loss grains, joint Rangareddy district

Tags:    

Similar News