హైదరాబాద్‌లో భారీ వర్షం
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, మలక్‌పేట, అంబర్‌పేట, కోఠి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో పలుప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి తీవ్రంగా ఎండకొట్టినప్పటికీ మధ్యాహ్నం వరకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం పడింది.