హైదరాబాద్‌లో భారీ వర్షం…
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షం వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణీకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రయాణీకులు, జాగ్రత్తగా ఉండాలని, నాలాల వద్ద ప్రమాదం పొంచి ఉండటంతో బయటకు ఎవరూ రాకూడదని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు.