నిండు కుండలా వనదుర్గా ప్రాజెక్టు

దిశ, మెదక్: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వనదుర్గా ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకండా కురుస్తున్న వర్షాలతో పటాన్ చెరు చెరునక్క వాగు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుంది. ప్రాజెక్టు సామర్థ్యం 8 అడుగులు కాగా, ప్రస్తుతం 5 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా మండల పరిధిలోని 10 చెరవులను నింపనున్నట్లు ఇరిగేషన్ ఈఈ యేసయ్య తెలిపారు.

Update: 2020-08-19 05:49 GMT

Tags:    

Similar News