కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు ఇవి తింటే ఖతమే..!
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత సంపాదించినట్లు, అందుకే ఆరోగ్యానికి మించిన సంపద లేదు అంటారు.. అయితే ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా అనేక
దిశ, ఫీచర్స్ : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత సంపాదించినట్లు, అందుకే ఆరోగ్యానికి మించిన సంపద లేదు అంటారు.. అయితే ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా చాలా మంది వేధించే సమస్యల్లో కిడ్నీ స్టోన్స్ ఒకటి. దీనికి వలన చాలా మంది సఫర్ అవుతున్నారు. కిడ్నీల్లో రాళ్లు రావడం చాలా సహజం. అయితే సమస్య చిన్నగా ఉంటే దాని నుంచి ఈజీగా బయటపడవచ్చు, కానీ ఇది పెద్ద సమస్య గా మారితే మాత్రం సిజెరియన్ తప్పదు. స్టోన్స్ కోసం చాలా మంది ఆపరేషన్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే పరిస్థితి అంత వరకు తెచ్చుకోకూడదు అంటే కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటున్నారు వైద్య నిపుణులు. కాగా, కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం.
తీసుకోకూడని ఆహార పదార్థాలు :
పాలకూర
గుమ్మడికాయ
సపోటా
జీడిపప్పు
టామాటో
క్యాలీఫ్లవర్
పుట్టగొడుగులు
ఉసిరికాయ
దోసకాయ
వంకాయ
క్యాబేజీ
మటన్, చికెన్ చాలా తక్కువగా తినాలి.
తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు :
ఎక్కువగా నీరు
కొబ్బరి బొండం
బార్లీ బియ్యం
అరటి పండ్లు
బాదంపప్పు
క్యారెట్
కాకరకాయ
మొక్కజొన్న
నిమ్మకాయ
పైనాపిల్
ఉలవలు
బత్తాయి
చేపలు
దానిమ్మ