కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ చిట్కాలను పాటించండి !
ఇది ముదిరేకొద్దీ దీని లక్షణాలు బయటపడుతుంటాయి. కిడ్నీ సమస్యలు ఎక్కువుగా బాధిస్తున్న వారు ఈ చిట్కాలను పాటించండి.
దిశ వెబ్ డెస్క్ : మనలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధ పడుతుంటారు.ఒక్కోసారి ఇది ప్రమాదంగా మారుతుంది. ఇది ముదిరేకొద్దీ దీని లక్షణాలు బయటపడుతుంటాయి. కిడ్నీ సమస్యలు ఎక్కువుగా బాధిస్తున్న వారు ఈ చిట్కాలను పాటించండి.
1. ఉప్పు బాగా వాడే వాళ్ళు తగ్గించుకోవాలి.
2. మాంసహారాన్ని తక్కువుగా తీసుకోవాలి.
3. శీతల పానియాలకు దూరంగా ఉండాలి.
4. షుగర్ ఎక్కువుగా తీసుకోకూడదు.
5. మసాలా ఫుడ్స్ ను తక్కువుగా తీసుకోవాలి.
6. మద్యపానానికి దూరంగా ఉంటే కిడ్నీ సమస్యలు తగ్గుతాయు.
ఇవి కూడా చదవండి: ల్యాబ్‌లో డెవలప్ చేసిన రక్తం.. మొదటిసారి మనుషులపై ట్రయల్
ఇవి కూడా చదవండి: ఉసిరిని రోజు తీసుకోవడం వలన మనకి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం !