ఈవినింగ్ టైంలో టీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?
చాలా మందికి టీ తాగడం ఇష్టం ఉంటుంది. కొందరు ఉదయం కాగానే టీ తాగడానికి ఇష్ట పడితే మరికొందరు, ఉదయం సాయంత్ర వేళల్లో టీ తాగుతుంటారు. అయితే అసలు సాయంత్రం టీ తాగాడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు
దిశ, వెబ్‌డెస్క్ : చాలా మందికి టీ తాగడం ఇష్టం ఉంటుంది. కొందరు ఉదయం కాగానే టీ తాగడానికి ఇష్ట పడితే మరికొందరు, ఉదయం సాయంత్ర వేళల్లో టీ తాగుతుంటారు. అయితే అసలు సాయంత్రం టీ తాగాడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.సాయంత్ర సమయంలో టీ తాగడం వల్ల టీలో ఉండే కెఫిన్ కారణంగా నిద్రలేమి సమస్యలు, లివర్ డిటాక్స్ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు, ఇన్ఫ్లమేషన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పడుకోవడానికి పది గంటలు ముందు కచ్చితంగా టీకి దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read More: అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా?.. అయితే చిన్న ప్లేట్‌లో తినండి!