వేసవిలో పెరుగు తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో?

పెరుగు అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలా మంది పెరుగు అన్నాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Update: 2023-04-17 08:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పెరుగు అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలా మంది పెరుగు అన్నాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందువలన సీజన్‌తో పని లేకుండా పెరుగు తింటుంటారు. కానీ వేసవిలో పెరుగు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • వేసవిలో పెరుగు తినడం వలన డీహైడ్రేషన్ భారిన పడకుండా ఉంటామంట
  • ఎండాకాలంలో పెరుగు చల్లదనాన్ని ఇస్తుంది. అంతేకాదు శరీరంలో వేడిని కంట్రోల్ చేస్తుంది. తద్వారా వేడి నుండి ఉపశమనం కోసం పెరుగును తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
  • పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఇది శరీరంలోని ఎముకలకు బలాన్ని ఇస్తుంది.
Tags:    

Similar News