Health tips: పుదీనా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?

పుదీనా ఆకులు ప్రసిద్ధి చెందిన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటీని మనం సంవత్సరం పొడవున తినవచ్చు. Health Benefits of Mint

Update: 2022-08-27 02:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: పుదీనా ఆకులు ప్రసిద్ధి చెందిన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటీని మనం సంవత్సరం పొడవున తినవచ్చు. పుదీనాలో విశేషమైన ఔషధ గుణాలతో పాటు.. పాలీఫెనాల్స్ ఉంటుంది. అలాగే కార్మినేటివ్, యాంటిస్సాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. పుదీనాలో తక్కువ కేలరీలు, చాలా తక్కువ మోతాదులో ప్రొటీన్లు కొవ్వులు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఎ, సీ అలాగే బీ-కాంప్లెక్స్ లు ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. పుదీనా యొక్క మరొక పోషక ప్రయోజనం ఏమిటంటే, ఇందులో ఐరన్, పొటాషియం, మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి.

పుదీనా తినడం వల్ల ప్రయోజనాలు..

1. చర్మాన్ని మెరుగుపరుస్తుంది.

2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

3. హిమోగ్లోబిన్ ను పెంచుతాయి.

4. మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి.

పెళ్లికి ముందే సెక్స్ (SEX).. భారత యువత ఏం అనుకుంటుందో తెలిస్తే షాక్ 


Similar News