ఎండకాలం డీహైడ్రేషన్‌కు గురి కాకూడదంటే వీటిని తాగాల్సిందే?
సవిలో ఎండలకు పలు రకాలు అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చాలా మంది డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు..
దిశ, వెబ్ డెస్క్: వేసవిలో ఎండలకు పలు రకాలు అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చాలా మంది డీహైడ్రేషన్, నీరసం, అలసట వంటి వాటికి గురవుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో శరీరం వేడిని తట్టుకోవాలంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే ఎండాకాలం ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా తీసుకోవాలి.
* వేసవిలో ఎక్కువగా మజ్జికను తాగడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గి డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారు.
*ఆకు కూరలను తరచూ తింటూ ఉంటే వేడి తగ్గడంతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
*నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి కాబట్టి ప్రతి రోజూ ఒక గ్లాస్ నిమ్మరసాన్ని తాగడం మంచిది.
*నారింజ పండ్లలో 80 శాతం నీరు, ఫైబర్, కాల్షియం ఉన్నందున వేడిని తగ్గిస్తాయి.
*కొబ్బరి నీళ్లు రోజు తాగాలి. అలా చేయడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.
Also Read..