కుంకుమ పువ్వు తింటే నిజంగానే పిల్లలు తెల్లగా పుడుతారా?

దిశ, వెబ్‌డెస్క్ : తల్లికావడం గొప్ప వరం అంటారు.ఇక తాను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అంతే కాకుండా పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొందరు పుట్టబోయే బిడ్డ తెల్లగ పుట్టాలని కుంకుమ పువ్వు తీసుకుంటారు. అసలు కుంకుమ పువ్వు తీసుకుంటే నిజంగానే బిడ్డ తెల్లగా పుడుతుందా అనేది చాలా మందిలో డౌట్ ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2023-05-28 10:30 GMT

అయితే గర్భిణీలు ప్రెగ్నెంట్ అయిన ఐదో నెల నుంచి కుంకుమ పువ్వు తీసుకోవడం చాలా మంచిదంట. ఇది తీసుకోవడం వలన కాళ్లలో, పొత్తికడుపులో వచ్చే నొప్పులు తగ్గుతాయంట. అలాగే ప్రసవం చాలా బాగా జరుగుతుందంట. అయితే బిడ్డ రంగు నిజంగానే మారుతుందా అని చూస్తే బిడ్డ పుట్టడం అనేది జన్యులపైన ఆధారపడి ఉంటుందంట. కుంకుమ పువ్వు తీసుకుంటే బిడ్డ కలర్‌పై ఎలాంటి ప్రభావం ఉండదంట.

Tags:    

Similar News