లైంగిక సంబంధం లేకుండా గర్భం దాల్చిన అమ్మాయి.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

లైంగి సంబంధం లేకుండా గర్భం దాల్చగలరా అంటే అది అసాధ్యం. అయితే ఓ అమ్మాయి ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా, గర్భవతి అని తేలింది. కానీ ఆమె నాకు ఎలాంటి లైంగిక సంబంధం లేదు అని చెప్పినా తన కుటుంబ సభ్యులు, డాక్టర్లు వినిపించుకోలే, చివరకు మరో స్కాన్ తీయగా అందులో వచ్చిన రిపోర్ట్ చూసి డాక్టర్స్ సైతం షాక్ అయ్యారు.

Update: 2023-07-02 07:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ : లైంగి సంబంధం లేకుండా గర్భం దాల్చగలరా అంటే అది అసాధ్యం. అయితే ఓ అమ్మాయి ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా, గర్భవతి అని తేలింది. కానీ ఆమె నాకు ఎలాంటి లైంగిక సంబంధం లేదు అని చెప్పినా తన కుటుంబ సభ్యులు, డాక్టర్లు వినిపించుకోలే, చివరకు మరో స్కాన్ తీయగా అందులో వచ్చిన రిపోర్ట్ చూసి డాక్టర్స్ సైతం షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెల్లితే..మెట్రో నివేదిక ప్రకారం బ్రిటన్‌కు చెందిన 19 ఏళ్ల హాలీ 2019 లో తనకు అకస్మాత్తుగా వెన్ను నొప్పి రావడం ప్రారంభించిందని చెప్పారు. స్థానిక వైద్యుడు సయాటికా అని చెప్పారు. కానీ ఆ సమయంలో బరువు చాలా వేగంగా తగ్గుతోందని చెప్పింది. దీంతో తీవ్రమైన తలనొప్పి మరియు అలసట సమస్య మొదలైంది. ఏ పని చేసినా చాలా వీక్‌గా అనిపించడంతో తన తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా, డాక్టర్లు స్కాన్స్ చేసి అమ్మాయి గర్భవతి అని తేల్చి చెప్పారు. కానీ దానికి హాలీ అంగీకరించలేదు. తనకు ఏ వ్యక్తితో లైంగిక సంబంధం లేదని తెలిపింది.తల్లి మళ్లీ డాక్టర్‌ని సోనోగ్రఫీ గురించి అడిగింది. హాలీ మళ్లీ సోనోగ్రఫీ చేయించుకున్నాడు. అయితే ఈసారి వచ్చిన రిపోర్ట్ చూసి డాక్టర్లతో పాటు అందరూ షాక్ అయ్యారు.

హాలీ నిజానికి గర్భవతి కాదు. ఆమెకు అండాశయ క్యాన్సర్ వచ్చింది. ఆ తర్వాత ఆమెకు పలు పరీక్షలు చేశారు. ఆమె ఊపిరితిత్తులకు క్యాన్సర్ వ్యాపించినట్లు వైద్యులు గుర్తించారు. ఊపిరితిత్తులలో 42 క్యాన్సర్ కణితులు ఉన్నాయి మరియు క్యాన్సర్ నాల్గవ దశకు చేరుకుంది. ఇది విన్న ఆమె తల్లి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. హాలీకి చికిత్స అందించారు. డాక్టర్ సర్జరీ చేసి అండాశయాన్ని తొలగించారు. కీమోథెరపీ చికిత్స కూడా చేశారు.

Read More..

గర్భిణీలు సుఖంగా ప్రసవించాలంటే ఏ దేవుడ్ని ఆరాధించాలి?  

ఇష్టమైన వ్యక్తికి ప్రపోజ్ చేస్తున్నారా.. అయితే ఇది గుర్తుంచుకోండి  


Similar News