గురుకులాల్లో ఐదో తరగతి రిపోర్టింగ్ గడువు పెంపు
దిశ, వెబ్‌డెస్క్: సాంఘీక, గిరిజన, బీసీ, జనరల్ గురుకులాల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాల కోసం రిపోర్టింగ్ గడువును పొడిగంచారు. రిపోర్టింగ్ గడువు 28 వరకు పొడిగించినట్టు వీటీజీసెట్ కన్వీనర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో ఎంపికైన విద్యార్థులు ఈ నెల 19వ తేదీలోగా రిపోర్ట్ చేయాల్సి ఉండగా.. ఆ గడువును 28 వరకు పొడిగించినట్లు వెల్లడించారు.