వికారాబాద్ జిల్లాలో తుపాకీ బుల్లెట్ కలకలం

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో తుపాకీ బుల్లెట్ మ్యాగ్జిన్ కలకలం రేపింది. యలాల్ మండలం అడాల్‌పూర్ అడవిలో పశువుల కాపరికి బుల్లెట్ కనిపించింది. దీంతో పోలీసులు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తుపాకీ బెల్లెట్ మ్యాగ్జిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్ మ్యాగ్జిన్ ఎవరిది.. ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2021-01-16 03:29 GMT
వికారాబాద్ జిల్లాలో తుపాకీ బుల్లెట్ కలకలం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో తుపాకీ బుల్లెట్ మ్యాగ్జిన్ కలకలం రేపింది. యలాల్ మండలం అడాల్‌పూర్ అడవిలో పశువుల కాపరికి బుల్లెట్ కనిపించింది. దీంతో పోలీసులు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తుపాకీ బెల్లెట్ మ్యాగ్జిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్ మ్యాగ్జిన్ ఎవరిది.. ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News