రేపే జీశాట్-1 ప్రయోగం..

దిశ, నెల్లూరు జీశాట్‌-1 ను ఇస్రో ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. రేపు సాయంత్రం 5.43 గంటలకు జీశాట్‌-1 ప్రయోగం జరగనుంది. జియోస్టేషనరీ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ను భారత్‌ ప్రయోగించడం ఇదే తొలిసారి. ఓ ప్రాంతానికి సంబంధించిన రియల్‌ టైమ్‌ ఇమేజ్‌లను ఈ ఉపగ్రహం అందిస్తుంది. ప్రకృతి విపత్తులను కూడా ఇది మానిటర్‌ చేస్తుంది. జీశాట్‌-1 బరువు 2268 కిలోలు. శ్రీహరికోటలోని రెండో లాంచ్‌ ప్యాడ్‌ నుంచి జీఎస్‌ఎల్వీ రాకెట్‌ను ప్రయోగిస్తారు. 18 నిమిషాల తర్వాత జీశాట్‌-1 ఉపగ్రహం… […]

Update: 2020-03-04 08:26 GMT

దిశ, నెల్లూరు
జీశాట్‌-1 ను ఇస్రో ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. రేపు సాయంత్రం 5.43 గంటలకు జీశాట్‌-1 ప్రయోగం జరగనుంది. జియోస్టేషనరీ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ను భారత్‌ ప్రయోగించడం ఇదే తొలిసారి. ఓ ప్రాంతానికి సంబంధించిన రియల్‌ టైమ్‌ ఇమేజ్‌లను ఈ ఉపగ్రహం అందిస్తుంది. ప్రకృతి విపత్తులను కూడా ఇది మానిటర్‌ చేస్తుంది. జీశాట్‌-1 బరువు 2268 కిలోలు. శ్రీహరికోటలోని రెండో లాంచ్‌ ప్యాడ్‌ నుంచి జీఎస్‌ఎల్వీ రాకెట్‌ను ప్రయోగిస్తారు. 18 నిమిషాల తర్వాత జీశాట్‌-1 ఉపగ్రహం… జీటీవో కక్ష్యలోకి చేరుకుంటుంది. జియోస్టేషనరీ ఆర్బిట్‌ భూమికి సుమారు 36 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జీశాట్‌-1 ఉపగ్రహం ఏడేండ్ల పాటు పనిచేయనుంది.

tag; Gsat experiment, sriharikota, nellore

Tags:    

Similar News