కర్నాటకలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పరిశ్రమలకు పచ్చజెండా

కర్నాటకలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో దుకాణాలు, పరిశ్రమలు తెరవడానికి యడ్డీ సర్కార్ అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి 22 జిల్లాలో పరిశ్రమలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న బెంగళూరు, మైసూర్‌తో పాటు మరో 8 రెడ్‌జోన్ జిల్లాలో లాక్‌డౌన్ కొనసాగనుంది. గ్రీన్ జోన్ జిల్లాలైనా చామరాజనగర్, హాసన్, చిత్రదుర్గ, కోలార్, చిక్కామంగళూరు, దావణగెరె, హవేరీ, కొడగు, కొప్పాల్, రామనగర్, రాయచూర్, శివమొగ్గ, ఉడుపి, యాదగిర్.. ఇక ఆరెంజ్ జోన్ జిల్లాలు […]

Update: 2020-04-28 23:46 GMT
కర్నాటకలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పరిశ్రమలకు పచ్చజెండా
  • whatsapp icon

కర్నాటకలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో దుకాణాలు, పరిశ్రమలు తెరవడానికి యడ్డీ సర్కార్ అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి 22 జిల్లాలో పరిశ్రమలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న బెంగళూరు, మైసూర్‌తో పాటు మరో 8 రెడ్‌జోన్ జిల్లాలో లాక్‌డౌన్ కొనసాగనుంది.

గ్రీన్ జోన్ జిల్లాలైనా చామరాజనగర్, హాసన్, చిత్రదుర్గ, కోలార్, చిక్కామంగళూరు, దావణగెరె, హవేరీ, కొడగు, కొప్పాల్, రామనగర్, రాయచూర్, శివమొగ్గ, ఉడుపి, యాదగిర్.. ఇక ఆరెంజ్ జోన్ జిల్లాలు బళ్లారి, మాండ్యా, బెంగళూరు రూరల్, గడక్, తూముకూరు, చిక్కాబళ్లాపూర్, ఉత్తరకన్నడ, థర్వాడ్ జిల్లాలో దుకాణాలు, పరిశ్రమలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. ఇక సినిమాహాళ్లు, పాఠశాలలు, మాల్స్, బార్స్ , హోటళ్లు, రెస్టారెంట్లు యథావిధిగా మూతపడనున్నాయి.

Tags: karnataka, green, orange zones, govt, shops, industries, reopen

Tags:    

Similar News