12 నుంచి హాల్ టిక్కెట్లు.. 20న రాత పరీక్ష!

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు 12వ తేదీన ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్దిశాఖ అధికారులు వెల్లడించారు. అయితే, సెప్టెంబర్ 20వ తేదీ నుంచి రాత పరీక్షలు జరగనుండగా.. అందుకోసం పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఓఎంఆర్ షీట్ల ముద్రణ వంటి ఏర్పాట్లన్నీ పూర్యయ్యాయని వివరించారు. ఈ పరీక్షల నిర్వహణ ద్వారా సచివాలయంలోని ఆయా డిపార్ట్ మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు […]

Update: 2020-09-04 01:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు 12వ తేదీన ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్దిశాఖ అధికారులు వెల్లడించారు.

అయితే, సెప్టెంబర్ 20వ తేదీ నుంచి రాత పరీక్షలు జరగనుండగా.. అందుకోసం పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఓఎంఆర్ షీట్ల ముద్రణ వంటి ఏర్పాట్లన్నీ పూర్యయ్యాయని వివరించారు. ఈ పరీక్షల నిర్వహణ ద్వారా సచివాలయంలోని ఆయా డిపార్ట్ మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News