బలహీన వర్గాలకు అన్యాయం : ఉత్తమ్

రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు చెప్పిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నాయన్నారు. ఇది కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని తెలిపారు. ఎస్సీ,ఎస్టీలను కేంద్ర,రాష్ర్టాలు అణిచివేస్తున్నాయన్నారు. దీనిపై ఈ నెల 16న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామన్నారు.

Update: 2020-02-12 09:30 GMT

Tags:    

Similar News