60 కూలీలను విమానంలో తీసుకరానున్న జార్ఖండ్ ప్రభుత్వం

దిశ, వెబ్ డెస్క్: దేశంలో మొదటిసారి 60 మంది వలస కూలీలను విమానంలో జార్ఖండ్ ప్రభుత్వం.. లడఖ్ నుంచి తమ రాష్ట్రానికి తీసుకరానున్నది. మే 10న లడఖ్ బటాలిక్ సెక్టార్ లో ఈ వలస కూలీలు చిక్కుకుపోయారు. దీంతో వీరంతా తమను రాష్ట్రానికి తీసుకురావాలంటూ జార్ఖండ్ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. స్పందించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. ఈ విషయమై లడఖ్ అధికార యంత్రాంగం, కేంద్రంతో చర్చలు జరిపారు. నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు స్పైస్ జెట్ విమానంలో […]

Update: 2020-05-29 00:45 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో మొదటిసారి 60 మంది వలస కూలీలను విమానంలో జార్ఖండ్ ప్రభుత్వం.. లడఖ్ నుంచి తమ రాష్ట్రానికి తీసుకరానున్నది. మే 10న లడఖ్ బటాలిక్ సెక్టార్ లో ఈ వలస కూలీలు చిక్కుకుపోయారు. దీంతో వీరంతా తమను రాష్ట్రానికి తీసుకురావాలంటూ జార్ఖండ్ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. స్పందించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. ఈ విషయమై లడఖ్ అధికార యంత్రాంగం, కేంద్రంతో చర్చలు జరిపారు. నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు స్పైస్ జెట్ విమానంలో లఢఖ్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి రాంచీకి ఆ కూలీలు విమానంలో వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News