గణపతి లొంగుబాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్..!
దిశ వెబ్‌డెస్క్: మావోయిస్ట్ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు లొంగుబాటుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గణపతి కుటుంబసభ్యులు లేదా బంధువులతో నేరుగా సంప్రదించవచ్చని పోలీసులు తెలిపారు. అంతకు ముందు జంపన్న, సుధాకర్‌కు సహకరించినట్టే గణపతికి సహకరిస్తామని పోలీసులు అన్నారు. ఇక గణపతికి వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యలపై సహాయం అందిస్తామని అన్నారు. గణపతితో సహా మావోయిస్టులు ఎవరు లొంగిపోయినా స్వాగతిస్తామని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు.