తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ కేటగిరిలో పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్..
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజారోగ్యశాఖ పరిధిలో 476 ఉద్యోగాలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులను జారీ చేసింది. వీటిలో కాంట్రాక్ట్ పద్దతిలో 264 పోస్టులను, ఔట్ సోర్సింగ్ పద్దతిలో 121 పోస్టులను భర్తీ చేయనున్నారు. 2022 మార్చి 31 వరకు సేవలు వినియోగించుకునేందుకు పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రజారోగ్యశాఖ పరిధిలోని 33 ఆసుపత్రుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో కాంట్రాక్ట్ పద్దతిలో 264 సివిల్ అసిస్టెంట్ పోస్టులను, ఔట్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజారోగ్యశాఖ పరిధిలో 476 ఉద్యోగాలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులను జారీ చేసింది. వీటిలో కాంట్రాక్ట్ పద్దతిలో 264 పోస్టులను, ఔట్ సోర్సింగ్ పద్దతిలో 121 పోస్టులను భర్తీ చేయనున్నారు. 2022 మార్చి 31 వరకు సేవలు వినియోగించుకునేందుకు పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రజారోగ్యశాఖ పరిధిలోని 33 ఆసుపత్రుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో కాంట్రాక్ట్ పద్దతిలో 264 సివిల్ అసిస్టెంట్ పోస్టులను, ఔట్ సోర్సింగ్ పద్దతిలో 86 మంది ల్యాబ్ టెక్నిషియన్లను, 126 మందిని ఫార్మసిస్టులను భర్తీ చేయనున్నారు.