మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. హ్యాంగోవర్ తగ్గించుకోండిలా!
దిశ, డైనమిక్ బ్యూరో: సమయం ఏదైనా.. సందర్భమేదైనా తాగాల్సిందే. తాగి ఊగాల్సిందే. అయితే, తప్పతాగి గుర్రుకొట్టి పడుకున్నాక పొద్దున్నే లేచి తల పట్టుకుంటున్న వారికి ఓ గుడ్న్యూస్. పొద్దునే లేచి అరేయ్.. ఓ హ్యాంగోవర్ పెగ్ కలుపురా అనాల్సిన పని తప్పిందట. అవును హ్యాంగోవర్ పెగ్కి చెక్ పెట్టే ఓ మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. ‘‘ini party on’’ పేరుతో యాంటీ హ్యా్ంగోవర్ ఆర్గానిక్ మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. ఇది అమెజాన్ ఆన్లైన్ సైట్లో కేవలం రూ.300కే […]
దిశ, డైనమిక్ బ్యూరో: సమయం ఏదైనా.. సందర్భమేదైనా తాగాల్సిందే. తాగి ఊగాల్సిందే. అయితే, తప్పతాగి గుర్రుకొట్టి పడుకున్నాక పొద్దున్నే లేచి తల పట్టుకుంటున్న వారికి ఓ గుడ్న్యూస్. పొద్దునే లేచి అరేయ్.. ఓ హ్యాంగోవర్ పెగ్ కలుపురా అనాల్సిన పని తప్పిందట. అవును హ్యాంగోవర్ పెగ్కి చెక్ పెట్టే ఓ మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. ‘‘ini party on’’ పేరుతో యాంటీ హ్యా్ంగోవర్ ఆర్గానిక్ మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. ఇది అమెజాన్ ఆన్లైన్ సైట్లో కేవలం రూ.300కే దొరుకుతుంది. అయితే, ఇది హ్యా్ంగోవర్ను పోగొడుతుందా? లేదా? అనేది వాడినవారు చెబుతే తెలిస్తుంది.