పడిపోయిన గోల్కొండ కోట గోడ..
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కొండ కోటలోని శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయం ముందున్న 20 అడుగుల గోడ కూలిపోయింది. ఈ గోడపై ఉన్న బురుజులకు 10నెలల కిందటే పురావస్తు శాఖ అధికారులు మరమ్మత్తులు చేయించారు. అయినప్పటికీ ఇటీవల పగుళ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే మొన్న కురిసిన వానలకు గోడ పడిపోయింది.కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కొండ కోటలోని శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయం ముందున్న 20 అడుగుల గోడ కూలిపోయింది. ఈ గోడపై ఉన్న బురుజులకు 10నెలల కిందటే పురావస్తు శాఖ అధికారులు మరమ్మత్తులు చేయించారు.
అయినప్పటికీ ఇటీవల పగుళ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే మొన్న కురిసిన వానలకు గోడ పడిపోయింది.కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు.