‘జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లో కొత్త విధానం’
దిశ,వెబ్‌డెస్క్: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్టు జీహెచ్ఎంసీ తెలిపింది. మీ-సేవా కేంద్రాల ద్వారా జనన, మరణ ధ్రువ పత్రాలను జారీచేస్తున్నట్టు చెప్పింది. జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమలు లోకి వచ్చిందని వెల్లడించింది. ఐదు రోజుల్లో 7,561 ధ్రువీకరణ పత్రాలను జారీ చేసినట్టు పేర్కొంది.