డయల్ 040-2111 1111

దిశ, న్యూస్ బ్యూరో: కరోనాకు సమాచారం, సమస్యలు, ఫిర్యాదుల కోసం జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ ను ప్రారంభించింది. కరోనా లక్షణాలు గమనించినా, వైరస్ సంబంధిత ఎలాంటి అంశాలనైనా ఈ కాల్ సెంటర్ ద్వారా తెలియజేయవచ్చు. అవసరమైన వారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కాల్ సెంటర్ ను కమిషనర్ మంగళవారం సందర్శించారు. ప్రజలెవరైనా 040-2111 1111 సంప్రదించవచ్చని కమినర్ డిఎస్ లోకేష్ కుమార్ కోరారు. బల్దియా పరిధిలోని అన్ని విభాగాల అధికారులతో ఈ కాల్ సెంటర్ సమన్వయం చేస్తుంది. […]

Update: 2020-03-24 08:26 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనాకు సమాచారం, సమస్యలు, ఫిర్యాదుల కోసం జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ ను ప్రారంభించింది. కరోనా లక్షణాలు గమనించినా, వైరస్ సంబంధిత ఎలాంటి అంశాలనైనా ఈ కాల్ సెంటర్ ద్వారా తెలియజేయవచ్చు. అవసరమైన వారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కాల్ సెంటర్ ను కమిషనర్ మంగళవారం సందర్శించారు. ప్రజలెవరైనా 040-2111 1111 సంప్రదించవచ్చని కమినర్ డిఎస్ లోకేష్ కుమార్ కోరారు. బల్దియా పరిధిలోని అన్ని విభాగాల అధికారులతో ఈ కాల్ సెంటర్ సమన్వయం చేస్తుంది. వాటర్, శానిటేషన్, పోలీసు శాఖలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రజలు పంచుకోవచ్చు.

Tgas: GHmc, call, hyderabad, corona

Tags:    

Similar News