ఘట్‌కేసర్ ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం

దిశ, క్రైమ్‌బ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఘట్కేసర్‌లో ఏఎస్ఐ రామకృష్ణ శనివారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వెంటనే సిబ్బంది ఆయన్ను జీడిమెట్లలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నికలడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏఎస్‌ఐ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. గతంలో ఓ ఏఎస్ఐ అధికారుల వేధింపులతో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2020-08-15 11:39 GMT

Tags:    

Similar News