బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచారం

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ నుంచి అందమైన యువతులను తీసుకువచ్చి వ్యభిచార కూపంలోకి దించుతున్న ముఠాను ఎన్ఐఏ గుట్టురట్టు చేసింది. ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన అధికారులు పలువురు యువతులను రక్షించి, రెస్క్యూహోంకు తరలించారు. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు కల్పిస్తామని మాయ మాటలు చెప్పి హైదరాబాద్ తీసుకువచ్చిన ముఠా వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. మనుషుల అక్రమ రవాణాపై కేసు నమోదు చేసుకున్న ఎన్ఐఏ, ఇంకా ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనేదానిపై విచారణ జరుపుతోంది.

Update: 2020-08-20 09:25 GMT

Tags:    

Similar News