గాంధీ ఆసుపత్రిలో నేడు..

దిశ, వెబ్ డెస్క్: నగరంలోని గాంధీ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది నేడు సమ్మె చేయనున్నారు. తమకు జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వాళ్లు ఇవాళ్టి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే తమకు జీతాలు పెంచాలంటూ గత రెండుమూడురోజులపాటు ఔట్ సోర్సింగ్ నర్సులు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Update: 2020-07-14 20:44 GMT

Tags:    

Similar News

టైగర్స్ @ 42..