గచ్చిబౌలి ఆస్పత్రికి ‘టిమ్స్’గా నామకరణం

కరోనా కేసులు వేగంగా విస్తరిస్తుండటంతో గచ్చిబౌలి స్టేడియంలోని స్పోర్ట్స్ విలేజ్ కాంప్లెక్స్‌లో తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ 19 ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొస్తోంది. 1500 సాధారణ బెడ్లు, 50 ఐసీయూ బెడ్లతో మరో రెండు రోజుల్లో సిద్ధం కానున్న ఈ ఆస్పత్రికి ‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)గా నామకరణం చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అక్కడ వైద్య పరిశోధనలు కూడా జరుగుతాయని ఆయన వెల్లడించారు. Tags : CM KCR, Gachibowli, Covid 19, TIMS, […]

Update: 2020-04-19 10:59 GMT

కరోనా కేసులు వేగంగా విస్తరిస్తుండటంతో గచ్చిబౌలి స్టేడియంలోని స్పోర్ట్స్ విలేజ్ కాంప్లెక్స్‌లో తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ 19 ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొస్తోంది. 1500 సాధారణ బెడ్లు, 50 ఐసీయూ బెడ్లతో మరో రెండు రోజుల్లో సిద్ధం కానున్న ఈ ఆస్పత్రికి ‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)గా నామకరణం చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అక్కడ వైద్య పరిశోధనలు కూడా జరుగుతాయని ఆయన వెల్లడించారు.

Tags : CM KCR, Gachibowli, Covid 19, TIMS, Medical investigations

Tags:    

Similar News