సివిల్స్‌కు ఫ్రీ కోచింగ్

దిశ, తెలంగాణ బ్యూరో: సివిల్స్ సాధించాలని కలలు కంటున్న బీసీ యువతకు అవసరమైన కోచింగ్ ఇస్తామని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్స్ సాధించాలనే ఆసక్తి గల యువతకు ప్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సివిల్స్ రాయడానికి అర్హతగల యువత ఈ నెల 22 తేదీ లోగా వెబ్ సైట్ http://tsbcstudycircle.cgg.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి 28వ తారీఖున స్క్రీనింగ్ టెస్ట్ […]

Update: 2021-11-16 11:36 GMT
BC STUDY CIRCLE
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: సివిల్స్ సాధించాలని కలలు కంటున్న బీసీ యువతకు అవసరమైన కోచింగ్ ఇస్తామని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్స్ సాధించాలనే ఆసక్తి గల యువతకు ప్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

సివిల్స్ రాయడానికి అర్హతగల యువత ఈ నెల 22 తేదీ లోగా వెబ్ సైట్ http://tsbcstudycircle.cgg.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి 28వ తారీఖున స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్ 040 -24071178లో సంప్రదించాలని కోరారు.

Tags:    

Similar News