ఢిల్లీలో తీవ్ర విషాదం, నలుగురు రైతులు మృతి

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఢిల్లీ సరిహద్దులో రోడ్డుప్రమాదం జరిగి నలుగురు రైతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు పాటియాలా వాసులు కాగా, ఒకరు మొహలీ, మరొకరు ఫతేగఢ్‌‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Update: 2020-12-15 07:32 GMT

Tags:    

Similar News