శానిటైజర్ తాగి మరో నలుగురి మృతి

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో శానిటైజర్ తాగి మృతి చెందుతున్న వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ సేవించి పదుల సంఖ్యలో బాధితులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే తిరుపతిలో మరో విషాదం నెలకొంది. శానిటైజర్ తాగి నలుగురు మృతి చెందిన ఘటన తాజాగా కలకలం రేపుతోంది. మృతులు వెంకటరత్నం, వీరయ్య, కుమార్, శ్రీనివాసులుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు ఉండటం గమనార్హం.

Update: 2020-08-07 09:27 GMT

Tags:    

Similar News