విషాదం.. తెల్లవారుజామున ఎమ్మెల్యే మృతి

పాట్నా : బీహార్ మాజీ మంత్రి, జేడీ(యూ) ఎమ్మెల్యే మెవాలాల్ చౌదరి (71) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కరోనా సోకడంతో మూడు రోజుల క్రితం ఆయన పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. బీహార్ లోని ముంగర్ జిల్లాకు చెందిన మెవాలాల్ చౌదరి.. తారాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతేడాది నవంబర్ లో ఆయన విద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన మూడు రోజులకే అవినీతి ఆరోపణలు […]

Update: 2021-04-18 21:27 GMT

పాట్నా : బీహార్ మాజీ మంత్రి, జేడీ(యూ) ఎమ్మెల్యే మెవాలాల్ చౌదరి (71) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కరోనా సోకడంతో మూడు రోజుల క్రితం ఆయన పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. బీహార్ లోని ముంగర్ జిల్లాకు చెందిన మెవాలాల్ చౌదరి.. తారాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతేడాది నవంబర్ లో ఆయన విద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన మూడు రోజులకే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఆ పదవి నుంచి దిగిపోయారు.

Tags:    

Similar News