నాగార్జున సాగర్‌ ప్రస్తుత నీటి నిల్వ వివరాలు..

దిశ, వెబ్ డెస్క్ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 40,259 క్యూసెక్కులు ఇన్ ఫ్లో, 6,001 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగుల కాగా, ప్రస్తుతమున్న నీటిమట్టం 561 అడుగులు. అదేవిధంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 234.81 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Update: 2020-08-10 22:15 GMT

Tags:    

Similar News